Tue. Oct 3rd, 2023

నీ ప్రేమే నను ఆదరించేను | Nee Preme Nanu Adharinchenu |Lyrics – Bro Anand Jayakumar Garu.


 

 

Singer Bro Anand Jayakumar Garu
Composer Bro Anand Jayakumar Garu
Music
Song Writer Bro Anand Jayakumar Garu

Lyrics : Nee Preme Nanu Adharinchenu || నీ ప్రేమే నను ఆదరించేను ||

నీ ప్రేమే నను ఆదరించేను

నీ ప్రేమే నను ఆదరించేను – 2
సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడెను
నీ కృపయే దాచి కాపాడెను – 2

చీకటి కెరటాలలో కృంగిన వేళలో -1
ఉదయించెను నీ కృప నా యెదలో
చెదరిన మనసే నూతనమాయెనా -2
మనుగడయే మరో మలుపు తిరిగేనా – 2

నీ ప్రేమే నను ఆదరించేను – 2
సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడెను
నీ కృపయే దాచి కాపాడెను – 2

బలసూచకమైనా మందసమా నీకై -1
సజీవ యాగమై యుక్తమైన సేవకై
ఆత్మాభిషేకముతో నను నింపితివా – 2
సంఘ క్షేమమే నా ప్రాణమాయెనా – 2

నీ ప్రేమే నను ఆదరించేను -2
సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడెను -2
నీ కృపయే దాచి కాపాడెను…… -3

 

Nee Preme Nannu Adharinchenu

Nee preme nanu adarinchenhu – 2
Samayochitamaina nee kripaye nannu dachi kaapadenu
Nee kripaye dachi kaapadenu – 2

Cheekati keratalalona krungina velaloo -1
Udayinchenu nee kripa na yedalo
Chedarina manase noothanamayena -2
Manugade maro malupu tirigena – 2

Nee preme nanu adarinchenhu – 2
Samayochitamaina nee kripaye nannu dachi kaapadenu
Nee kripaye dachi kaapadenu – 2

Balasuchakamina mandasama neekai -1
Sajeeva yagamai yuktamaina sevakai
Atmabhishekamuto nanu nimpitiva – 2
Sangha kshemame na pranamayena – 2

Nee preme nanu adarinchenhu -2
Samayochitamaina nee kripaye nannu dachi kaapadenu -2
Nee kripaye dachi kaapadenu…… -3

 

నీ ప్రేమే నను ఆదరించేను | Nee Preme Nanu Adharinchenu lyrics|

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *